IBPS క్లర్క్ రిక్రూట్మెంట్- 2019 12075 ఖాళీలు. చివరి తేది 09.OCT.2019

నిరుద్యోగులకు ఇది చాలా మంచి అవకాశం.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)- దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 12,075 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగం వైపు ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం వివరాలను కింద చూడగలరు.

మొత్తం ఖాళీలు : 12,075

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు సంఖ్య: ఆంధ్రప్రదేశ్-777, తెలంగాణ 612

వయోపరిమితి (01-09-2019 నాటికి)

  • కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
  • ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / పిహెచ్ / మాజీ సైనికుల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు అనుమతించబడుతుంది.
  • షెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ తెగలకు 5 సంవత్సరాలు
  • 2 ఇతర వెనుకబడిన తరగతులు (obc) 3 సంవత్సరాలు
  • 3 వికలాంగులకు 10 సంవత్సరాలు
విద్యార్హతలు:

ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్). కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

ఎంపిక విధానం:

ఆన్‌లైన్ విధానంలో జరిగే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది .

ఎగ్జాం సిలబస్ :

ప్రిలిమ్స్ ఎగ్జాం కి సిలబస్ కింది విధంగా ఉంటుంది

PRELIMS EXAM PATTERN

మెయిన్ ఎగ్జాం కి సిలబస్ కింది విధంగా ఉంటుంది

MAINS EXAM PATTERN
ముఖ్యమైన తేదీలు
  • దరఖాస్తులు ప్రారంభం :17.09.2019
  • అప్లై చేయడానికి చివరి తేది : 09.10.2019
  • ప్రిలిమినరీ ఎగ్జాం తేదీలు: డిసెంబర్ 7, 8, 14, 21 లలో జరుగుతుంది
  • మెయిన్ ఎగ్జాం  19.01.2020
చెల్లింపు విధానం

అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే అవసరమైన ఫీజులు చెల్లించే అవకాశం ఉంది.OC కి 600 rupees మరియు SC/ STకి 100 రూపాయలు

Important Links

Apply Online Registration | Login

NotificationClick Here

Official WebsiteClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *