APSBCL లో 9267 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కాంట్రాక్ట్ / ఔట్‌సోర్సింగ్ బేసిస్‌పై (మగ అభ్యర్థులకు మాత్రమే) సేల్స్‌మెన్ & సేల్స్ సూపర్‌వైజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

మొత్తం ఖాళీలు:9267

పోస్టులు: సూపర్ వైజర్ , సేల్స్‌మెన్


అర్హతలు: ఇంటర్మీడియట్, ఏదైన డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 21-40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు :

ప్రారంభం: ఆగస్టు 17, 2019
చివరి తేది: ఆగస్టు 25, 2019

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

website కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *