Army Recruitment Rally-Ongole 2019

Army Recruitment Rally Onglore From 05 July 2019 To 15 July 2019

ఆర్మీ లో జాబ్స్ సంపాదించి దేశానికీ సేవ చేయాలి అనుకునే వాళ్ళకు ఇదొక మంచి అవకాశం. అదికూడా మన 2 తెలుగు రాష్ట్రాలకు సంభందించిన candidates కోసం మన స్టేట్ లోనే సెలెక్షన్స్ జరగబోతున్నాయి. పూర్తివివరలకోసం ఈ ఆర్టికల్ ని చివరివరకు చదివితే అర్హతలు, ఎక్షమ్ , రిజల్ట్స్ ఎపుడో తెలుస్తాయి. కేవలం చదివి మీరు ఒక్కరే అప్లై చేయకుండా ఈ మేటర్ ని మీ ఫ్రెండ్స్ తో WhatsApp, Facebook and Twitter లో షేర్ చేసి వాళ్ళకు హెల్ప్ చేయండి. మన తెలుగువాళ్ళ కోసం ఇకపై అన్నీ జాబ్స్ వివరాలను ఎప్పటికప్పుడు మీకు ఈ jobsintelugu వెబ్ సైట్ లో అందిస్తూ ఉంటాను.

పూర్తి వివరాలకు :
చెన్నైలోని ప్రధాన కార్యాలయము ఆధ్వర్యంలో ఆర్మీ రిక్రూట్మెంట్ జోన్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ గుంటూరులో 5 జూలై 2019 నుండి 15 జూలై 2019 వరకు పోలీస్ పార్టడ్ గ్రౌండ్ ఒంగోల్ (AP) లో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్ / మందుగుండు పరీక్షా నిపుణుడు), సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్ మరియు స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ మరియు సోల్జర్ ట్రేడ్స్మెంట్ category లో AP కి చెందిన అనంతపూర్, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు & ప్రకాశం అభ్యర్థులకు ర్యాలీ జరగనుంది. అభ్యర్థులు మే 17 2019 నుండి జూన్ 16 2019 లోపల అధికారిక వెబ్ సైట్ అయిన www.joinindianarmy.nic.in లో అప్లై చేస్కోవలసి ఉంటుంది. అడ్మిట్ కార్డు 19 జూన్ 2019 నుండి లభించును. అభ్యర్థులకు సంబంధించిన వివరాలు అంటే ఏ తేదిన ర్యాలీ కి రావాలి ఎం తీస్కొని రావాలి అన్నీ అందులోనే ఉంటాయి. వారికీ సంభందించిన అడ్మిట్ కార్డు ప్రింట్ అవుట్ తో సహా వెంట తీస్కొని రావలసి ఉంటుంది.

Jobs-Eligibility :

Soldier General Duty (All Arms) :

10 వ తరగతి / మెట్రిక్ ఉత్తీర్ణత మొత్తం అన్నీ సబ్జెక్ట్స్ 45% మార్కులతో మరియు 33% ప్రతి సబ్జెక్టు కు 10 వ తరగతి / sslc c లెవెల్ మార్కులతో మరియు ప్రతి సున్జేచ్ట్ నందు గ్రేడ్ D (33-40), మొత్తం సబ్జెక్టులలో గ్రేడ్ C ఉండాలి. ఎత్తు 166 cm , బరువు 50kg లు ఉండాలి. అలాగే చాతి 77cm ఉపిరి పిల్చిన తరువాత 5cm పెరగాలి.వయస్సు కనీసం 17 సం.6 నెలలు మరియు 21 సం.లోపు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 1 October 2019 నుండి లెక్కింపబడును.

Soldier Technical & Soldier Technical (Aviation/ Ammunition Examiner :

10+2 intermediate నందు మాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ మరియు ఇంగ్లీష్ సుబ్జేక్ట్స్ కలిగి ఉండి ప్రతి సబ్జెక్టు లో కనీసం 50% మార్కులు ఉండాలి. అలాగే మిగతా ప్రతి సబ్జెక్టు లో కనీసం 40% మార్కులు వచ్చి ఉండాలి. ఎత్తు 165 cm , బరువు 50kg లు ఉండాలి. అలాగే చాతి 77cm ఉపిరి పిల్చిన తరువాత 5cm పెరగాలి. ఇక వయస్సు కనీసం 17 సం.6 నెలలు మరియు 23 సం.లోపు కలిగి ఉండాలి.

Soldier Tech Nursing Assistant (AMC) Nursing Assistant VET :

10+2 intermediate నందు మాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ మరియు ఇంగ్లీష్ సుబ్జేక్ట్స్ కలిగి ఉండి ప్రతి సబ్జెక్టు లో కనీసం 50% మార్కులు ఉండాలి. అలాగే మిగతా ప్రతి సబ్జెక్టు లో కనీసం 40% మార్కులు వచ్చి ఉండాలి. ఎత్తు 165 cm , బరువు 50kg లు ఉండాలి. అలాగే చాతి 77cm ఉపిరి పిల్చిన తరువాత 5cm పెరగాలి. ఇక వయస్సు కనీసం 17 సం.6 నెలలు మరియు 23 సం.లోపు కలిగి ఉండాలి.

Soldier Clerk/Store Keeper Technical (All Arms) :

10+2 intermediate నను ఏ కేటగిరి అయిన ( కామర్స్,ఆర్ట్స్ మరియు సైన్సు) మొత్తం 60% మార్కులు ఉండాలి అలాగే అన్నీ సబ్జెక్ట్స్ లో కనీసం 50% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్ , మాథ్స్ / అకౌంట్స్ బుక్ కీపింగ్ నందు తప్పనిసరిగా 50% మార్కులు కలిగి ఉండాలి. ఎత్తు 162 cm , బరువు 50kg లు ఉండాలి. అలాగే చాతి 77cm ఉపిరి పిల్చిన తరువాత 5cm పెరగాలి. ఇక వయస్సు కనీసం 17 సం.6 నెలలు మరియు 23 సం.లోపు కలిగి ఉండాలి.

Solder Tradesman (All Arms 10th pass) :

కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటె చాలు. ఈ జాబు కి ఎలాంటి పెర్సెంటేజ్ అవసరం లేదు. అన్నీ సబ్జెక్ట్స్ లో కూడా 33% మార్కులు వచ్చి ఉండాలి. ఎత్తు 166 cm , బరువు 48kg లు ఉండాలి. అలాగే చాతి 76cm ఉపిరి పిల్చిన తరువాత 5cm పెరగాలి. ఇక వయస్సు కనీసం 17 సం. 6 నెలలు మరియు 23 సం.లోపు కలిగి ఉండాలి.

Soldier Tradesman (All Arms 8th Pass) :

కేవలం 8 వ తరగతి చాలు. వీరికి గుర్రాలను పెంచుట, హౌస్ కీపింగ్ మరియు మెస్ కీపింగ్ లాంటి పనులు వస్తే చాలు. 8వ తరగతి పాస్ అయి ఉండాలి ఎలాంటి పెర్సెంటేజ్ అవసరం లేదు. ప్రతి సబ్జెక్టు లో 33% మార్కులు ఉంటె చాలు. ఎత్తు 166 cm , బరువు 48kg లు ఉండాలి. అలాగే చాతి 76cm ఉపిరి పిల్చిన తరువాత 5cm పెరగాలి. ఇక వయస్సు కనీసం 17 సం. 6 నెలలు మరియు 23 సం.లోపు కలిగి ఉండాలి.

Document Required :

అభ్యర్థులు ఒరిజినల్ డాకుమెంట్స్ తో ర్యాలి కి హాజరుకావలెను. అన్నీ డాకుమెంట్స్ ల్యామినషన్ చేయబడి ఉండాలి. ప్రతి డాక్యుమెంట్ గజిటెడ్ ఆఫీసర్ ద్రువికరించిన లేదా అటెస్ట్ చేసిన 2 ఫోటో స్టాట్స్ తీసుకోని రావలెను. గజిటెడ్ ఆఫీసర్ పేరు,హోదా, కార్యాలయం అన్నీ కూడా ఇంగ్లీష్ లో ముద్రించబడి ఉండాలి. అభ్యర్థులు వారి ప్రతి సర్టిఫికేట్ మరియు మార్క్స్ కార్డు లో పేరు,జన్మ తేది ,చదివిన స్కూల్, తండ్రి పేరు మరియు అన్నీ వివరములు సరిగా ఉండునట్లు చూసుకొని రావలెను.

Registration :

17 May 2019 నుండి ప్రతి కాండిడేట్ ఆన్లైన్ లో ఈ జాబ్స్ కి అప్లై చేస్కోవచ్చు. అర్హత కలిగిన మరియు ఇంట్రెస్ట్ ఉన్న అందరు అప్లై చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు అప్లికేషను ఫోరమ్స్ అన్నీ ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకోసం www.joinindianarmy.nic.in వెబ్సైటు ను సందర్చించండి.

Click Here For official Notification

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *